LIVE Hypnotherapy & Energy Healing Workshop

Past Trauma Release చేయండి, Money Blocks Clear అవ్వండి, 10X Success Attract చేసుకోండి — Proven Hypno-Healing Technique ఉపయోగించి Clarity, Confidence & Abundance తో మీ జీవితం గడపండి ✨

Discover the real Science of Hypno-Healing — మీ కలల జీవితం ఎలా సృష్టించాలో తెలుసుకోoడి💫
Shruthi Vanga
India’s Leading Telugu Hypnotherapy & Healing Coach
Date: 30th Oct (Thursday)
Time: 7:00 PM - 9:00 PM
Live Workshop ON ZOOM
LANGUAGE: తెలుగు

ఎంత try చేసినా నీ dream life దూరంగా అనిపిస్తుందా? 💫

ఇవన్నీ నీకు కూడా అనిపిస్తాయా? 😔

Money వస్తుంది కానీ ఉండదు — sudden expenses రోజూ వస్తాయి 💸
Stress, fear & overthinking ఆగట్లేదు — mind calm అవ్వట్లేదు 🧠
"నాకు deserve అవుతుందా?" అనే doubts constant గా ఉన్నాయి 😔
Childhood pain ఇప్పటికీ relationships & decisions affect చేస్తుంది 💔
Hard work చేస్తున్నావు కానీ life stuck అనిపిస్తుంది 🚫
Energy Blocks వల్ల Life Completely Stuck అయింది

ఇది నీ తప్పు కాదు — ఈ struggles వెనుక ఉన్న subconscious & energy ని ఎలా heal చేయాలో ఎవరూ నేర్పలేదు.

👉 ఇప్పుడే నీ Energy, Thoughts & Actions ని ఒకే దారిలోకి తెచ్చి — నీకు అర్హమైన జీవితాన్ని Manifest చేయడం నేర్చుకో.

Experience the Power of Hypno-Healing — నీ Life లో 10X Growth Unlock చేయి 💫

Childhood Trauma & Emotional Wounds Release చేసి — నీ Inner Child ని Heal చేయడం & Peace Find చేయడం నేర్చుకో 💫

Stress, Self-Doubt & Overthinking ని Confidence, Clarity & Calm గా మార్చి, నీ True Self ని Reclaim చేసుకో ⚡

Subconscious Money Blocks Remove చేసి, Wealth & Abundance ని Attract చేసే Mindset Activate చేయి 🧠​

Past Hurt & Rejection Heal చేసి, Healthy Boundaries & Loving Relationships ని Build చేయి ❤️​

ప్రతి రోజు Inner Strength, Mental Peace & Emotional Freedom తో నీ Best Life Create చేయి 🌈​

నీ Blocked Energy Release చేసి, Opportunities, Growth & Alignment ని Effortlessly Experience చేయి 🌌​

ఈ Powerful Session తర్వాత నీ Subconscious, Energy & Emotions Healed అవుతాయి — Confidence, Peace & Abundance Naturally Unfold అవుతాయి 💖

What You’ll Learn Inside This Free Masterclass

Discover the real Science of Hypno-Healing — మీ కలల జీవితం ఎలా సృష్టించాలో తెలుసుకోoడి💫

Subconscious Mind Awareness & Root Cause Discovery 🧠

నీ deep-rooted beliefs, emotional triggers & energy blocks identify చేస్తాము. నీ real problem external world లో కాదు, internal programming లో ఉందని clear అవుతుంది.

Guided Relaxation & Safe Hypnotic Experience 🌿

Safe hypnotherapy ద్వారా deep relaxation experience చేసి, conscious mind calm అయి, subconscious mind తో direct connection establish అవుతుంది

Limiting Beliefs & Money Blocks Release 💰

Negative money programs, fear, self-doubt & unworthiness feelings ని identify చేసి, hypnotherapy & energy healing ద్వారా release చేయడం నేర్చుకుంటావు.

Inner Child & Emotional Healing ❤️

Childhood wounds, rejection feelings & emotional pain ని heal చేసి, confidence, relationships & decisions లో inner safety & self-love establish అవుతుంది.

Energy Clearing & Vibration Alignment ⚡

Energy body లో stuck blocks remove చేసి, money & abundance energy తో align అవ్వడం వల్ల life మళ్లీ flow లోకి రావడం మొదలవుతుంది.

New Subconscious Programming & Abundance Activation ✨

Positive suggestions, money affirmations & visualization techniques ద్వారా subconscious mind ని growth, confidence & abundance frequency.

ఇది కేవలం learning కాదు — ఇది real transformation మొదలయ్యే guided inner healing experience.

ఇప్పటికే 1,000+ మంది Healing Power ని experience చేశారు — ఇప్పుడు నీ turn 💫

ఈ 90 Minutes నీ next 90 Days ని మార్చేస్తుంది — మరియు నీ entire life ని transform చేస్తుంది 💫

Meet Your Trainer

Shruthi Vanga​

India’s Leading Telugu Hypnotherapy & Healing Coach
నేను Sruthi Vanga. నేను Hypnotherapy, Emotional Healing & Subconscious Mind Reprogramming రంగంలో 6+ years experience తో పని చేస్తున్నాను మరియు 1000+ మందిని train చేశాను. ఈ ప్రయాణంలో అనేక మంది stress, emotional blocks, self-doubt మరియు money-related issues నుండి బయటపడేలా సహాయం చేశాను. నా ప్రత్యేకత — healing ని మనం నిజంగా connect అయ్యే భాష అయిన Telugu లో అందించడం.
ఈ పని నా స్వంత healing journey నుంచే మొదలైంది. ఒకప్పుడు నేను కూడా stress, emotional struggles మరియు money blocks ను అనుభవించాను. Hypnotherapy & Energy Healing నా జీవితంలో deep transformation తీసుకువచ్చాయి. అప్పుడే నాకు ఒక realization వచ్చింది — ఈ powerful healing tools Telugu లో చాలా మందికి అందుబాటులో లేవు. అందుకే healing ని heart-level లో connect అయ్యే భాషలో అందించాలనే నిర్ణయం తీసుకున్నాను.
నేను కేవలం techniques teach చేయను; root-level healing మీద పని చేస్తాను. Subconscious beliefs, emotional wounds మరియు energy blocks heal అయినప్పుడు clarity, confidence మరియు abundance naturally వస్తాయి అని నేను నమ్ముతాను. మీ లోపల ఉన్న inner power ని మళ్లీ గుర్తు చేయడం నా మీకు ఉన్న promise. Calm, confident మరియు balanced జీవితానికి నేను మిమ్మల్ని safe & gentle healing process ద్వారా guide చేస్తాను.

Subconscious & energy level లో healing జరిగినప్పుడు clarity, confidence, peace & money flow సహజంగా మారడం మొదలవుతుంది.

Frequently Asked Questions (FAQ)

Is this webinar right for me?
మీకు stress, emotional blocks, confidence లో తగ్గుదల లేదా money struggles ఉంటే, ఇంకా ఎన్నో try చేసినా life stuck గా అనిపిస్తే — ఈ webinar మీకోసమే. Inner healing & subconscious work మీద నమ్మకం ఉంటే ఇది మీకు సరైన space.
Do I need any prior knowledge of hypnotherapy or healing?
లేదు. Hypnotherapy లేదా healing గురించి ముందుగా knowledge అవసరం లేదు. ఇది beginner-friendly webinar. Step-by-step గా, safe గా guide చేస్తాం. Open mind ఉంటే సరిపోతుంది.
Will this be theory or an actual healing experience?
ఇది theory మాత్రమే కాదు. Webinar లోనే live guided relaxation, subconscious awareness & energy healing experience చేస్తారు.
Is hypnotherapy safe? Will I lose control?
Hypnotherapy పూర్తిగా safe. మీరు control కోల్పోరు, unconscious అవ్వరు. Session అంతా aware గా ఉంటారు — కేవలం deep relaxation లోకి వెళ్తారు.
Will this help with money problems?
అవును. చాలాసార్లు money problems subconscious beliefs, emotions & energy blocks వల్ల వస్తాయి. ఈ webinar లో money flow ని block చేస్తున్న inner patterns మీద work చేస్తాం.
Will this be conducted fully in Telugu?
అవును. Webinar పూర్తిగా Telugu లోనే ఉంటుంది, అవసరమైన చోట simple English words తో — deep connection కోసం.
Can I Ask Questions During the Session?
అవును. Masterclass సమయంలో questions అడగడానికి అవకాశం ఉంటుంది. Healing, subconscious blocks లేదా మీ experience కి సంబంధించిన questions అడగవచ్చు.

👉 ఇప్పుడే Register అవ్వండి – Live Masterclass | FREE

This site is not a part of the Facebook™ website or Facebook™ Inc. Additionally, This site is NOT endorsed by Facebook™ in any way. FACEBOOK™ is a trademark of FACEBOOK™, Inc.
Copyright © 2026 shruthivanga.in | All rights reserved.